ఎల్లుండి కేబినెట్ సమావేశం

29
- Advertisement -

తెలంగాణ సచివాలయంలో ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కొత్త సచివాలయంలో తొలి కేబినెట్‌ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. దళితబంధు కల్లుగీత కార్మికుల బంధు లాంటి ప్రతిష్టాత్మకమైన పథకాల రూపకల్పన అమలు అమోదం లాంటి ఇతర కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

Also Read: పార్టీ విలీనమే.. షర్మిల ముందున్న మార్గమా ?

- Advertisement -