గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన బాలరాజు

431
green challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు బీటీపీఎస్ సీఈ బాలరాజు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌లో భాగంగా భద్రాచలం ASP రాజేష్ చంద్ర ఇచ్చిన చాలెంజ్ స్వీకరించారు బీటీపీఎస్ సీఈ బాలరాజు. ఇవాళ మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మరో ముగ్గురు కేటీపీఎస్ సీఈ రవీంద్ర కూమార్,ట్రాన్స్ కో సీఈ సంపత్ కుమార్,టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఈ మోహన్ రావులకు ఛాలెంజ్ ఇచ్చారు.

BTPS CE Balaraju accepts Green Challenge…BTPS CE Balaraju accepts Green Challenge…BTPS CE Balaraju accepts Green Challenge

mp santhosh

- Advertisement -