బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌..

170
BSNL Plan 429 gives 90 GB data, unlimited voice calls,,
- Advertisement -

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందించి ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది రిలయన్స్ జియో. దాంతో జియో వేగానికి టెలికాం కంపెనీలు ఒకొక్కటిగా దిగొస్తున్నాయి.

జియోని దెబ్బకొట్టే విధంగా ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

BSNL Plan 429 gives 90 GB data, unlimited voice calls,,

ఈ నేపధ్యంలో బీఎస్ఎన్ఎల్ త‌న వినియోగ‌దారులను దృష్టిలో ఉంచుకుని మ‌రో కొత్త ప్లాన్ ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల ప్రీ-పెయిడ్ వినియోగదారుల కోసం రూ.429 ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఈ ప్లాన్‌ను వినియోగదారులు ఎంచుకోవడం ద్వారా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజులపాటు పొందవచ్చు. ప్లాన్ కాలపరిమితి 180 రోజులు. ఈ నెల నాలుగో తేదీ నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని తెలిపింది.

- Advertisement -