KTR:మెజారిటీ సీట్లలో గెలుపు మనదే

20
- Advertisement -

14 సీట్లలో గెలుపు మనదే అన్రాఉఉ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు.

బడా భాయ్ మోదీ.. ఛోటా భాయ్ రేవంత్ మ‌ధ్య తెలంగాణ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని వెల్లడించారు. న్యూస్ 24 చానెల్ స‌ర్వే ప్ర‌కారం బీఆర్ఎస్‌కు 8 సీట్లు వ‌స్తాయ‌ని తేలిందని దానిని 14 సీట్లకు పెంచేలా కష్టపడదామన్నారు.

- Advertisement -