- Advertisement -
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని…విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1445గా ఉండగా ఇందులో బీఆర్ఎస్ తరపున గెలిచిన వారు 1006 మంది అని తెలిపారు నిరంజన్ రెడ్డి. వివిధ కారణాల చేత అనర్హత వేటు, మరణించిన వారు పోగా 850కి పైగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని గెలుపు తమదేనని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు.
Also Read:ఆ నటి పై కూడా లైంగిక వేధింపులు
- Advertisement -