రైల్వే శాఖ మంత్రితో బీఆర్ఎస్ బృందం భేటీ

5
- Advertisement -

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును కలిశారు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. కాజీపేటలో ఏర్పాటు చేయబోయే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కల్పించడం సహా పలు డిమాండ్లను కేంద్ర మంత్రి ముందు ఉంచింది బిఆర్ఎస్ నేతల బృందం.

Also Read:మొత్తం బంగారమే.. శోభిత లుక్ వైరల్!

- Advertisement -