- Advertisement -
ఇటీవల కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎం నరసింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ నాయకులు ఆ కుటుంబానికి అండగా నిలి చారు.
శుక్రవారం హైదరాబాద్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఇన్సురెన్స్ ఇన్ ఛార్జ్ సోమా భరత్ కుమార్, బిఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు తుంగ బాలు చేతులమీదుగా రూ.2 లకల ఇన్సూరెన్స్ చెక్కును ఎం సుజాతకు అందజేశారు.
Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!
- Advertisement -

