- Advertisement -
టాలీవుడ్‌లో మరో బయోపిక్ రానుంది. శ్రీనన్న అందరివాడు పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో పొంగులేటి పాత్రను పోషించనున్నారు సీనియర్ నటుడు సుమన్.
శ్రీనన్న అందరివాడు అనే టైటిల్‌తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు దర్శకుడు బయ్యా వెంకట నర్సింహ రాజ్. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మిగితా నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Also Read:బండ్ల గణేష్..సంచలన వ్యాఖ్యలు
- Advertisement -

