ఖమ్మం వరదలు..ఎంపీ కోటి విరాళం

6
- Advertisement -

ఖమ్మం వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ఇచ్చారు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి. కోటి రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేశారుహెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి. కోటి రూపాయలతో పాటు లక్షలాది విలువచేసే మందులు వితరణ, వారం రోజులు పాటు ఖమ్మంలోనే సేవలు అందించనున్నారు సింధు హాస్పిటల్ డాక్టర్లు.

Also Read:పర్యావరణ పరిరక్షణ కోసం ‘విత్తన గణపతి’: సంతోష్ కుమార్

- Advertisement -