సీఎం రేవంత్ ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

48
- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ నివాసంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) , మాణిక్ రావు (జహీరాబాద్) తదితరులు ఉన్నారు.

Also Read:సలాడ్ తో ఎన్ని ఉపయోగాలో తెలుసా!

- Advertisement -