ప్రతీ పనికి 20శాతం కమీషన్లు?:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

4
- Advertisement -

అసెంబ్లీలో బిఅర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. సచివాలయంలో కమీషన్లపై, కాంట్రాక్టర్ల దర్నా గురించి కెటిఅర్ ప్రస్తావన తేగా ఉప ముఖ్యమంత్రి భట్టి ఒళ్లు బలిసి అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యాలపైన క్షమాణనకు డిమాండ్ చేశారు బిఅర్ఎస్ సభ్యులు.

సభలో బిఅర్ఎస్ సభ్యులు నినాదాలతో హోరెత్తింది. భట్టి వేంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణ చెప్పాలని సభ్యులు పట్టుబట్టారు. వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన అంటూ.. అంటూ.. అసెంబ్లీ మెట్ల వద్ద బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు.

ఇది పర్సంటేజ్ లా పాలన అంటూ నినాదాలు చేశారు. ఇదేమి ప్రభుత్వం.. 20 శాతం, 30 శాతం పర్సంటెజీల ప్రభుత్వం అని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఉద్యోగుల బిల్లుల కోసం పర్సంటేజీలా సిగ్గు సిగ్గు అంటూ నినదించారు.

Also Read:ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

- Advertisement -