- Advertisement -
ఈ నెల 20 తేదీ లోపే జీవన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో BRS లో జాయిన్ అవుతారు అన్నారు బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, రమణ. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో చేరికలు కార్యక్రమం ఉంటుంది.. రాష్ట్రంలో రైతు సమస్యలతో ప్రజా సమస్యలపై ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం అన్నారు. బీఆర్ఎస్ ప్లీనరీ సభకి ముందే పార్టీలో చేరికలు ఉంటాయి అన్నారు.
కేసీఆర్ తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు…జీవన్ రెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు అన్నారు. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ రాబోతున్నారు…ప్రజా సమస్యలపై ఇకపై నిరంతరం పోరాటం చేస్తాం…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం అన్నారు.
Also Read;బెంగాల్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో
- Advertisement -

