మైటా వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు

6
- Advertisement -

మలేషియాలోని కౌలాలంపూర్ లో జరుగుతున్న (MYTA) మలేషియా తెలంగాణ అసోసియేషన్ 10 వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి. అలాగే మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హుజూర్నగర్ బిఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!

- Advertisement -