BRS:రేవంత్‌పై చర్యలు తీసుకోండి

6
- Advertisement -

బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మహమ్మద్ షకీల్ అమీర్, బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, కిషోర్ గౌడ్, సల్మాన్ ఖాన్ మరియు ఇతర బీఆర్ఎస్ మైనార్టీ నేతలు.

ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డిని కోరారు నేతలు.

ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈవో సుదర్శన్ రెడ్డికి వేరువేరుగా ఫిర్యాదులు చేశారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మైనార్టీ నేతలు.

Also Read:ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ గుర్తుకొచ్చారా?

- Advertisement -