మెదక్..ఆధిక్యంలో బీఆర్ఎస్

7
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య ప్రధానంగా పోరు జరుగగా మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. ఫస్ట్ రౌండ్‌లో లీడ్‌లో ఉన్నారు వెంకట్రామిరెడ్డి. మెుత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, బీఆర్ఎస్ 1 స్థానం, ఎంఐఎం ఒక స్థానంలో ఆదిక్యంలో ఉంది.

మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల దూసుకెళ్తున్నారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ముందజలో ఉన్నారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

Also Read:ఓటమి బాటలో ఏపీ మంత్రులు..

- Advertisement -