సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ అభ్యంతరం

25
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన మండలి ని ఇరానీ కేఫ్ గా సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల పై కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు ఎమ్మెల్సీలు ఎం .ఎస్ .ప్రభాకర్ ,దేశపతి శ్రీనివాస్ ,సురభి వాణి దేవి .

Also Read:గర్భిణీలు ఇవి తాగితే ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -