BRS:కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత

15
- Advertisement -

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా గైని నివేదిత ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత ను అభ్యర్థిగా ప్రకటించారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే, నివేదిత సోదరి ఇటీవలె రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -