మెగాస్టార్‌ చిరంజీవికి ఆరుదైన గౌర‌వం

3
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ను ప్రకటించింది.

ఈ నెల 19న లండన్‌ పార్లమెంటులో చిరంజీవికి ఈ అవార్డును అందజేయనున్నారు. భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న చేస్తున్న కృషికి ఈ అవార్డును అంద‌జేస్తునట్లు బ్రిట‌న్ పార్ల‌మెంట్ అవార్డుల క‌మిటీ తెలిపింది.

Also Read:ఓటీటీలో ‘లైలా’..తమిళంలో!

- Advertisement -