బ్రిటన్‌..అల్లాడుతున్న ప్రజలు!

48
heat wave
- Advertisement -

బ్రిటన్‌లో తీవ్ర ఎండ వేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు. భారీగా ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు రికార్డవుతుండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో దేశంలో నేషనల్‌ హీట్‌వేవ్‌ ఎమర్జెన్సీ విధించాలని అధికారులు చర్చలు జరుపుతున్నాయి.

అత్యవసర స్థితి కనుక విధిస్తే స్కూళ్లు, కాలేజీలు, న్యూక్లియార్‌ విద్యుత్తు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు మూతపడనున్నాయి. ఆరోగ్య సేవలకు కూడా ఆటంకం కలుగనుంది.

- Advertisement -