- Advertisement -
బ్రిటన్ ఎయిర్ బేస్ మూసివేశారు. నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎన్ఏటీఎస్)లో సాంకేతిక సమస్య తలెత్తింది. బ్రిటన్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు నిలిచిపోయాయి.
లండన్‌లోని ఆరు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం కనింపించనుంది. విమానాలు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రయాణికులు.
Also Read:కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
సాంకేతిక సమస్యను పరిష్కరించి, లండన్ ప్రాంతంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు తెలిపారు ఎన్ఏటీఎస్ ఇంజనీర్లు.
- Advertisement -

