గుజరాత్‌లో కూలిన బ్రిడ్జ్..నదిలో వాహనాలు!

6
- Advertisement -

గుజరాత్‌లో ఓ బ్రిడ్జి కుప్పకూలింది. మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ కుప్పకూలడంతో, నదిలో పడిపోయాయి వాహనాలు. వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉంది గంభీర బ్రిడ్జీ.

ఘటనా స్థలానికి చేరుకొని పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు గుర్తించారు అధికారులు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

Also Read:ఓటీటీలోకి ..’8 వసంతాలు’!

- Advertisement -