- Advertisement -
ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి గౌరవం దక్కింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్’ దక్కింది.
పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు లులా. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో మోదీ కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోదీ అందుకోవడం ఇది 26వ సారి.
Also Read:మాట నెరవేర్చిన లోకేష్
- Advertisement -

