ఆర్ఆర్ఆర్..మరో అప్‌డేట్

110
rrr
- Advertisement -

ఎన్టీఆర్-రాంచరణ్ ప్రధాన పాత్రలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలుగా, అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రధారులుగా కనిపించనున్నారు. జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఇందుకు సంబంధించి వీడియోని రిలీజ్ చేశారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పాటలకు మంచి ఆదరణ లభించింది.

- Advertisement -