బీపీ మండల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్‌..

247
srinivas goud

హైదరాబాద్: బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బి.పి మండల్ 102 వ జయంతి ఉత్సవాలు మరియు ఆన్లైన్ బహిరంగ సభలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిపి మండల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి వాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కృష్ణ మోహన్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.