బోయపాటి ఇంట విషాదం…

498
boyapati srinivas
- Advertisement -

దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బోయపాటి సీతారావమ్మ (80) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం. శుక్రవారం రాత్రి 7.22 నిమషాలకు ఆమె మరణించారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆమె బాధ పడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూట్ స్పాట్ లో ఉన్న బోయపాటి విషయం తెలియగానే హుటాహుటిన పెదకాకాని బయలు దేరి వెళ్లారు.

- Advertisement -