నిలకడగా బొత్స ఆరోగ్యం

4
- Advertisement -

ఏపీలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. చీపురుపల్లి ర్యాలీలో సొమ్మసిల్లి పడిపోయారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రసంగిస్తూ ఒక్కసారిగా పడిపోయారు బొత్స. దీంతో ఆయన్ని హుటాహుటిన హుటాహుటిన విజయనగరానికి తరలించారు.

డాక్టర్లు హెల్త్ చెకప్ నిర్వహించారు. బీసీ నార్మల్ గానే ఉంది, తనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని తెలిపారు బొత్స. రెండేళ్ల క్రితం బొత్స సత్యనారయణ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని తెలిపారు బొత్స సోదరుడు అప్పల నర్సయ్య.

ఈరోజు వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ లో పాల్గొని అలసిపోవడం వల్ల కుప్పకూలారు… ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.

Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

- Advertisement -