- Advertisement -
హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిని సందర్శించారు మంత్రి దామోదర రాజనర్సింహా. రోగులకు అస్వస్థత ఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరిండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజనరసింహ.
ప్రస్తుతం 74 మంది పేషంట్లు కోలుకున్నారు అని…18 మందికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు. డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేశాం అని.. ప్రజల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం అని తెలిపారు.
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్
- Advertisement -

