కేటీఆర్,కవితలను కలిసిన రామ్మోహన్ దంపతులు..

336
ktr
- Advertisement -

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ జన్మదినం సందర్భంగా మంత్రిని ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్‌ని కలిశారు. ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి కి మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే ఎమ్మెల్సీ కవితని కలిసి పుష్పగుచ్చం అందజేశారు బొంతు శ్రీదేవి. ఈ సందర్భంగా శ్రీదేవి కి ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -