రేపటి నుంచి ఢిల్లీలో బోనాల ఉత్సవాలు

517
Bonalu
- Advertisement -

తెలంగాణలో బోనాల పండగకు ఎంతో ప్రత్యేకం ఉంది. ఈనెల 4న హైదరాబాద్ లాల్ దర్వాజ లో బోనాల పండగ ప్రారంభంకానుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు.

బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు సాయంత్రం 5గంటలకు లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారి ఘఠ స్థాపనతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఢిల్లీలో జరిగే ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గోననున్నారు. బోనాల ఏర్పాట్లపై ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు ఎంపీలు, ప్రభుత్వ అధికారులు.

- Advertisement -