ఆలియా రిటైర్‌ కారణం తెలిస్తే షాక్‌…

367
- Advertisement -

బాలీవుడ్ స్టార్ కపూల్ ఆలియా రణ్‌బీర్ జంటకు గత నెల్లో పాప పుట్టిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆలియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుందని బాలీవుడ్‌లో సమాచారం. 30యేళ్లు కూడా నిండకుండానే కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారని బాలీవుడ్‌ టాక్‌. తల్లి ఆయ్యాక ఆమె ప్రయారిటీస్ మారిపోయాయని అందుకే అమ్మ పాత్ర తప్ప మరే పాత్ర పోషించలేనని చెప్పుకొస్తుందని టాక్.

 ప్రముఖులు పెళ్లైన తర్వాత కూడా స్టార్‌గా ఎదిగిన వాళ్లు ఉన్నారు. నయన్, ఐశ్వర్యారాయ్, దీపిక పదుకొనే లాంటి హీరోయిన్లకు ఇప్పటికీ అంతే క్రేజ్ ఉందని నచ్చచెప్పుతున్నారని టాక్. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆలియా చెప్పిన మాటల్లో ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు తను మరింత స్వేచ్ఛంగా ఆలోచిస్తున్నానని.. అలా ఎందుకు జరుగుతుందో తనకే అర్ధం కావడం లేదని చెప్పారు అలియా.

తల్లయ్యాక తనలో వచ్చిన మార్పులు.. తన జీవితంపై.. అలాగే కెరీర్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కూడా అంచనా వేయలేకపోతున్నట్లు తెలిపారు అలియా భట్. అలాగే పాత్రల ఎంపికలో నిర్ణయాలెలా ఉండబోతున్నాయి.. భవిష్యత్ ఏంటో అని ఆసక్తిగా వేచి చూస్తున్నాని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

‘మలైకా’ మళ్లీ.. ఎన్టీఆర్ ఓ వీరుడు !

ఆ హీరో 2023లో ఏకంగా 20 చిత్రాల్లో..

నాగ్‌లో మరో కోణం….

- Advertisement -