చూపించడానికి ఏం మిగిలాయని….?

350
online news portal
Bollywood entry for any south actress Regina Cassandra
- Advertisement -

టాలీవుడ్‌లో అందల భామలకు కొదువలేదు. అందులో ప్రస్తుత ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్‌ రెజీనా ఒకరు. రెజీనా ఇప్పుడు ఏకంగా అమితాబచ్చన్‌ సినిమా అంఖే2లో నటించే చాన్స్‌ కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ ఈవెంట్‌ జరిగినా తన అందలతో ఆకట్టుకునే రెజీనా… మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగిన బతుకమ్మ వేడుల్లో పాల్గొని తన గ్లామర్‌ తో ఆకట్టుకుంది.

సుబ్రమాణ్యం ఫర్‌ సేల్‌,కొత్త జంట,పిల్లా నువ్వులేని జీవితం, రారా కృష్ణయ్య,సౌఖ్యం, ఇటీవలే నటించిన జ్యో అచ్యూతనందం లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది రెజీనా. ప్రస్తుత్తం ఈ అమ్మడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌,కొలివుడ్‌లో బీజీగా వుంది.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆంఖే సినిమాలో అమితాబ్‌ పక్కన ఓపెన్‌ సీన్స్‌లో నటిస్తోందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ సినిమాలో ఇలాంటివి కొత్తకాదని, ఇలాంటి వేషాలు వేస్తేనే, అక్కడ వేషాలు దొరుకుతాయని చెబుతున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఈసినిమాలో తన అంద చందాలను ఆరబోసిందటా రెజీనా. అమె ఎక్స్‌పోజింగ్‌ తో చిత్ర యూనిట్‌ ఆబ్బుర పోయిదంటా. అసలే కృష్ణ వంశీ సినిమా. ఎలాంటి హీరోయిన్స్‌ అయినా శృతిమించి ఎక్స్‌పోజింగ్‌ చేయాల్సిందే. కాని అంతకు మించే చేసిందటా రెజీనా.

కృష్ణవంశీ గతంలో మహేశ్వరి, ఈషా డియోల్, సోనాలిబింద్రే, ఇలియానా, సంఘవి, టబు, రమ్యకృష్ణ. ఛార్మి ఇలా ప్రతి హీరోయిన్ ని ఎంత అందంగా చూపించాడో తెలిసిందే. అంతకు మించి రెజీనాను సెక్సీగా కృష్ణవంశీ ఈ సినిమాలో చూపించాడటా. ఇక కొలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా రెండు సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలో కూడా ఆశించినంత ఫలితం రాకపోయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లను తెచ్చిపెడుతున్నాయి.

సౌత్‌ ఇండియన్‌ స్టార్‌గా వెళ్లిన రాధికా ఆప్టే న్యూడ్‌గా నటించి యువతను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రాధికా ఆప్టే నటించినట్టుగా రెజీనా కూడా ఆదే బాటలోనే నడుస్తుందేమో అని అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి. మొత్తానికి రెజీనా టాప్‌ టు బోటమ్‌ తన అందాలు చూపించిందా లేదా అన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -