ద్విపాత్రాభినయంలో సింబా….

180
- Advertisement -

గల్లీ బాయ్‌ తర్వాత రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న సినమా సర్కస్‌. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న సినిమాను లెజెండరీ పర్సన్‌ విలియమ్ షేక్స్‌పీయర్ రచించిన కామెడీ ఎర్రర్ స్టోరీ ఆధారంగా నిర్మించనున్న ఈ సినిమాలో రణ్‌వీర్ తొలిసారిగా డ్యూయెల్‌ రోల్‌లో నటిస్తున్నారు. రణ్‌వీర్‌తో పాటుగా వరుణ్‌శర్మ కూడా డబల్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2023 ఎప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రణ్‌వీర్, రోహిత్‌ శెట్టి కలిసి సింబా తర్వాత తీస్తున్న రెండో సినిమా సర్కస్‌తో వస్తున్నారు. 1960ల నాటి నేపథ్యంలో ఈ చిత్రంను తెరకెక్కించారు. జాక్వెలిన్ ఫెర్నాడెంజ్‌, పూజా హెగ్డే, జానీ లీవర్, సంజయ్‌ మిశ్రా తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను 2022 డిసెంబర్‌ 2న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామని రణ్‌వీర్ ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి…

బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్ ?

ప్లాప్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్.. రీజన్ అదే !

అల్లరోడిని ముంచేసిన డబ్బింగ్ సినిమా

 

 

- Advertisement -