మొక్కలు నాటిన బొల్లెపోగు త్రివేణి…

66
gic

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు నేనున్నా మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి బొల్లె పోగు త్రివేణి . రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గరికపాడు గ్రామం లో దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు.