- Advertisement -
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ఓ పడవ బోళ్తా పడింది. ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా.. 10 మందిని రక్షించినట్లు పేర్కొంది జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ.
ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:యూరియా కొరత..వాయిదా తీర్మానం
- Advertisement -

