- Advertisement -
ఎవరైనా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తారు. కాని ఒక పాప మాత్రం జవాన్‌కు పాదాభివందనం చేసింది ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని కర్ణాటకకు చేందిన బీజేపీ ఎంపీ పీసీ మోహన్ దీన్ని ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. దేశభక్తి గల యువ మనస్సులను పెంపొందించడం ఈ గొప్ప దేశానికి ప్రతి తల్లిదండ్రులు రుణపడి ఉండాలి” అని పీసీ మోహన్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మెట్రో స్టేషన్ వద్ద నిలబడి ఉన్న కొంతమంది ఆర్మీ సిబ్బంది వద్దకు ఒక చిన్న పాపాయి బుడి బుడి అడుగులు వేస్తూ… హృదయ పూర్వక సంజ్ఞలో అతని పాదాలను తాకింది. ఎంత ముద్దుగా ఉందో ఈ సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. ఇదిగో కింద లింక్ ఉంది మీరు చూడండి.
- Advertisement -