కేసీఆర్‌ ను కలిసిన బీజేపీ నేతలు..

186
- Advertisement -

సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌ ను ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్న బీజేపీ నేతలు వాజ్ పేయి విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటుకు హైదరాబాద్ లో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

BJP MLAs Meet CM KCR

అయితే..బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కాగా..ఆగష్టు 16న మాజీ ప్రధాని అటల్‌ బిహరీ వాజ్‌పేయి మృతిచెందిన విషయం తెలిసిందే.

- Advertisement -