- Advertisement -
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి లేకుండా చేస్తాం అని హెచ్చరించారు.
వైసీపీ పార్టీ త్వరలోనే కుప్పకూలిపోతుంది అని… వచ్చేసారి వైసీపీకి ఈ 11 సీట్లు కూడా రావు అని తేల్చిచెప్పారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ది పొందారు అని ఆరోపణలు గుప్పించారు. జమ్ముకశ్మీర్ ముష్కరుల కంటే ఇక్కడ ఉన్న వాళ్లు చాలా డేంజర్ అని సంచలన కామెంట్ చేశారు ఆది నారాయణరెడ్డి.
Also Read:మహిళల భద్రత కోసం ‘ట్యూటెమ్’ యాప్
- Advertisement -

