బండి సంజయ్‌పై రాజాసింగ్ విమర్శలు

140
Raja Singh
- Advertisement -

బీజేపీలో అంతర్గత కుమ్ములాటాలు మరోసారి బహిర్గమయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్…బండి సంజయ్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు.తనను బండి సంజయ్ అన్న మోసం చేశారని తన అనుచరులకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తానేనని, అది కార్యకర్తల కష్టం వల్లే సాధ్యం అయ్యిందని, అయితే తనను గెలిపించిన కార్యకర్తకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 3, 4 రోజుల్లో అన్ని విషయాలతో కేంద్రానికి లేఖ రాస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

- Advertisement -