తెలంగాణ కరోనా అప్‌డేట్…

112
telangana corona cases
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల 2 లక్షల 64 వేలకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 602 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,128కు చేరుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 11,227 యాక్టివ్ కేసులుండగా రికవరీ కేసుల సంఖ్య 2,51,468కు చేరాయి. కరోనాతో ఇప్పటివరకు 1433 మంది మృతిచెందారు.దేశ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి పడిపోయింది. దేశంలో కరోనా రికవరీ రేటు 93.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.20 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 51,58,474 కరోనా టెస్టులు నిర్వహించారు.

- Advertisement -