ఎంపీ అరవింద్‌పై దాడి.. కేంద్రం దృషికి తీసుకెళ్తాం..

63
- Advertisement -

కూకట్పల్లి ఎంపీ అరవింద్ కుమార్‌పై దాడిని నిరసిస్తూ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేపిహెచ్ బి రోడ్ నంబర్ 1లో గాంధీ విగ్రహనికి వినతిపత్రాన్ని అందజేసి, నిరసన వ్యక్తం చేశారరు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్ పొడిపోతుంది అనే భయంతో ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ వారిపై అక్రమంగా కేసులు మరియు దాడులకు పాల్పడుతున్నరని మేమి టీఆర్‌ఎస్‌ అన్యాయాలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృషికి తీసుకెళ్లి న్యాయ పరంగా మిమ్మల్ని శిక్షించే వరకు ఈ ఆందోళనలో చేస్తామని అన్నారు.

- Advertisement -