చెట్టుకు రాఖీ కట్టిన బీహార్‌ సీఎం..

5
- Advertisement -

దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులను రక్షణ కల్పించాలని కోరుతూ ఆడపడుచులు రాఖీలు కడుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నాలో ఓ చెట్టుకు ఆయన రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.

Also read:సుడిగాలి సుధీర్.. G.O.A.T

- Advertisement -