- Advertisement -
ఇవాళ బిహార్ కేబినెట్ విస్తరణ జరగనుంది. మొత్తం 31 మందికి కేబినెట్ బెర్త్ దక్కనుండగా ఆర్జేడీకి 16 మంత్రి స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 31 మంది మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. ఇటీవలే బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికిన సీఎం నితీష్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని
జేడీ (యూ)కు 11 ,హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎమ్) పార్టీకి ఒక మంత్రి స్థానం, కాంగ్రెస్ పార్టీకి మరో రెండు మంత్రి స్థానాలు దక్కే అవకాశం ఉంది.ఈ నెల 10న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం బిహార్ ప్రభుత్వంలో అధిక సీట్లున్న పార్టీ ఆర్జేడీ.
- Advertisement -