Bigg Boss Telugu 8: రేటింగ్స్ అదుర్స్..వెల్లడించిన నాగ్

10
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇక ఈ సీజన్‌ ప్రారంభ ఎపిసోడ్‌ అదిరే రేటింగ్ రాబట్టింది. గత సీజన్‌ల రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ వ్యూస్‌ని రాబట్టింది. ఇది గత సీజన్‌ల కంటే అధికమని హోస్ట్ నాగార్జున ఎక్స్ ద్వారా వెల్లడించారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలను మర్చిపోలేమని..మరింత ఎంటర్‌టైన్‌ చేస్తామని తెలిపారు.

Also Read:Bigg Boss 8 Telugu : మళ్లీ నిఖిల్‌తో కలిసిపోయిన సోనియా

 

- Advertisement -