Bigg Boss Telugu 8 : ఆట అప్పుడే మొదలైంది..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌!

12
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్ రచ్చ అప్పుడే మొదలైంది. గత సీజన్‌ల కంటే భిన్నంగా ఇద్దరిద్దర్ని ఒక జంటగా చేసి హౌస్‌లోకి పంపగా ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది.

ఇక ఎలిమినేషన్‌కు సంబంధించి రిలీజ్ చేసిన ప్రొమో అందరిని ఆకట్టుకుంటోంది. గొడవలతో హీట్ పెంచేశారు కంటెస్టెంట్స్..మీరు కూడా డే2 ప్రొమో చూసేయండి..

Also Read:Bigg Boss Telugu 8 : ఈసారి కంటెస్టెంట్స్ 14 మంది

- Advertisement -