పెళ్ళి పీటలెక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ..

187
Punarnavi Bhuplam
- Advertisement -

బుధ‌వారం రోజు త‌న‌కు ఎంగేజ్‌మెంట్ అయిందని చేతికి ఉన్న రింగ్ ఫోటో షేర్ చేస్తూ అంద‌రికి షాక్ ఇచ్చింది నటి పున‌ర్నవి భూపాలం. త‌న‌కు కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసింది పునర్నవి. అత‌ని పేరు ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ కాగా, అత‌ను యాక్ట‌ర్, రైట‌ర్, ఫిలిం మేక‌ర్ కూడా. రేపే పున‌ర్న‌వి, ఉద్భ‌వ్‌ల పెళ్ళి జ‌ర‌గ‌నుంది.

పునర్నవి భూపాలం విషయానికొస్తే.. అప్పటి వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతకు ముందు ‘ఉయ్యాల జంపాల’ వంటి ఎన్ని సినిమాలు చేసిన రాని పాపులారిటీ ఒక్క బిగ్‌బాస్ షోతో వచ్చేసింది.

https://www.instagram.com/p/CG7CdlZHfWU/?utm_source=ig_embed
- Advertisement -