బిగ్ బాస్ 9..ఎంట్రీ కోసం అదిరే రెస్పాన్స్!

17
- Advertisement -

సూపర్‌స్టార్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ 9 తెలుగు త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియర్ సెప్టెంబర్ 7, 2025న స్టార్ మా చానల్‌లో ప్రసారం కాబోతుంది.

ఇక ఈ సారి సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించడానికి అవకాశం పొందనున్నారు. జూలై 8న దరఖాస్తులకు చివరి తేదీ కాగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో మేకర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఈ సారి ప్రత్యేకమైన ఫార్మాట్‌తో సీజన్ 9 మరింత వినోదం, అంచనాలు తలకిందులు చేసే మలుపులు, మరియు జీవితంలోని నిజమైన కథలతో ప్రేక్షకులను అలరించబోతుంది.

Also Read:బీజేపీ విధానాలు నచ్చకపోతే వెళ్లిపోండి!

- Advertisement -