BB9:తొలిరోజే బిగ్ ట్విస్ట్!

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు 8 సీజన్స్ పూర్తి చేసుకోగా తాజాగా 9వ సీజన్‌ సెప్టెంబర్ 7, 2025న ప్రారంభంకానుంది. స్టార్ మా మరియు జియో హాట్‌స్టార్‌లో టెలీకాస్ట్ కానుంది బిగ్ బాస్ షో.

ప్రారంభ ఎపిసోడ్ స్టార్ మా లో సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానుంది. ఈ సారి స్టేజ్‌పై పలువురు ప్రముఖ స్టార్‌లు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇక ఈసారి షోలో రెండు ఇళ్లు ఉండబోతున్నాయి.అలాగే మొదటి రోజే ఒక పెద్ద ట్విస్ట్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

షో మొదటి రోజే షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ బిగ్ బాస్ 9 సీజన్‌కు సంబంధించి రోజుకో వార్త మాత్రం వైరల్‌గా మారుతోంది.

Also Read:బీఆర్‌ఎస్‌కు కేసీఆరే సుప్రీం:హరీష్

- Advertisement -