బిగ్ బాస్‌ 4…ఓటింగ్‌లో దూసుకుపోతున్న గంగవ్వ!

314
big boss 4 gangavva
- Advertisement -

బిగ్ బాస్ 4…తొలివారంలో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. తొలి వారం ఎలిమినేషన్‌లో గంగవ్వ, అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్, సుజాత, దివి, మెహబూబా ఉండగా వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.దీంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్‌లో తెలంగాణ గంగవ్వ దూసుకుపోతోంది.ఆమె తర్వాతి స్ధానంలో దివి ఉన్నారు. రెండు విధాలుగా బిగ్ బాస్ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఒకటి హాట్ స్టార్ ద్వారా కాగా రెండోది మిస్డ్ కాల్ ద్వార ఓటు వేయడం.

హాట్ స్టార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో బిగ్ బాస్‌ ఆప్షన్‌ను టిక్ చేయగానే లేటెస్ట్ ఎపిసోడ్ ప్లే అవుతుంది..దాని క్రింద VOTE అని రాసిఉంటుంది..మొబైల్ నెంబర్ లేదా ఫేస్ బుక్ ద్వారా లాగిన్ అయి ఓటు వేయవచ్చు. ఒక్కో కంటెస్టెంట్‌కు 10 ఓట్లను ఇవ్వొచ్చు.

డైరెక్ట్‌గా ఫోన్ చేసి మిస్డ్ కాల్ ద్వారా ఓట్ వేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో నంబర్ ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.

గంగవ్వ – 888 66 58 216
సుజాత – 888 66 58 205
దివి – 888 66 58 214
అభిజిత్ – 888 66 58 204
సూర్య కిరణ్ –888 66 58 202
అఖిల్ సార్థక్ – 888 66 58 215
మెహబూబ్ – 888 66 58 206

- Advertisement -