- Advertisement -
తమిళనాడు రాష్ట్రానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడని గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ తీసుకునేందుకు నిరాకరించింది విద్యార్ధిని. తమిళనాడులోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించేందుకు ముఖ్య అతిథిగా వచ్చారు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి.
ఈ క్రమంలో గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకునేందుకు నిరాకరించింది జీన్ జోసెఫ్ అనే విద్యార్ధిని. గవర్నర్ తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాషకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని డిగ్రీ తీసుకునేందుకు నిరాకరించింది జీన్ జోసెఫ్.
కొంతకాలంగా తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.
Also Read:సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
- Advertisement -

