మోహన్ బాబుకు రిలీఫ్..

5
- Advertisement -

సుప్రీం కోర్టులో నటుడు మంచు మోహన్ బాబుకు రిలీఫ్ దక్కింది. 2019 ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డుపై ఆందోళన చేశారు మోహన్ బాబు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చంద్రగిరి పీఎస్ లో మోహన్ బాబుపై కేసు నమోదు అయింది.

కేసును కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయించారు మోహన్ బాబు. గతంలో మోహన్ బాబు వాదనను తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఇవాళ కేసు ప్రొసీడింగ్స్ కొట్టేసింది సుప్రీంకోర్టు.

Also Read:అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ

- Advertisement -